‘క’ మూవీకి అరుదైన గౌరవం.. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కు నామినేట్

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘క(KA)’ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. 2024 దీపావళి సందర్భంగా ఈ చిత్రం విడుదలై…