TSRTC : విద్యార్థులకు శుభవార్త..నేటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు ప్రత్యేక బస్సులు..!

నేటి నుంచి జరిగే ఇంటర్ పరీక్షలకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యార్థులకు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేసినట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. వెంకటేశ్వర్లు వెల్లడించారు. TSRTC Special Buses For Inter Students: నేటి…