Fire Accident| నాచారం ఇండస్ట్రీయల్​ భారీ అగ్నిప్రమాదం

మన Enadu: నాచారం ఇండస్ట్రీయల్​ పరిధిలోని మంగళవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీకర్ బయోటెక్ అగ్రికల్చర్ పెస్టిసైడ్స్ తయారీ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రసాయనాలకు మంటలు అంటుకోవడంతో దట్టమైన పోగలతో కంపెనీ చుట్టూ మంటలు వ్యాపించాయి. అప్పటికే కంపెనీలో…