నార్సింగ్​ ORRపై మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు

మనEnadu:నార్సింగీలో సోమవారం మరో హిట్‌ అండ్‌ రన్‌ కేసు చోటుచేసుకుంది. ఔటర్ రింగు రోడ్డు(ORR)పై రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. అయినా వాహనం ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది. గచ్చిబౌలి…