మూడు రంగులు జెండాది అధికారం..రాహులే ప్రధాని ..మంత్రి తుమ్మల

మన Enadu: రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ దేశంలో మూడు రంగుల జెండాదే అధికారం రాబోతుందని వ్వవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాహులే ప్రధానిగా దేశాభివృద్ధిలో కీలకమైన అడుగులు వేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఉప్పల్​లో జరిగిన మల్కాజిగిరి పార్లమెంటు కాంగ్రెస్​…