రాహుల్​ గాంధీ తెలంగాణ నుంచే పోటీ

తెలంగాణలో బలాన్ని కాంగ్రెస్​ మరింతగా పెంచుకునేందుకు అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనేతలను తెలంగాణ నుంచి పోటీ చేయించడానికి సిద్ధం అయింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఎర్పాటు చేసిన కాంగ్రెస్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలను రాబట్టుకునేలా వ్యూహం వేస్తోంది.…