దానా తుపాను హెచ్చరికతో పలు రైళ్లు రద్దు.. ఇవే వివరాలు

Mana Enadu : దానా తుపాను హెచ్చరికల నేపథ్యంలో రైల్వే శాఖ (Indian Railway) అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో ఈ నెల  23, 24, 25 తేదీలలో ఈస్ట్​-కోస్ట్​ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసింది. తూర్పు బంగాళాఖాతంలో బుధవారం సాయంత్రానికి…