DC vs RR: టాస్ నెగ్గిన రాజస్థాన్.. సొంతగడ్డపై క్యాపిటల్స్ సత్తా చాటుతుందా?

ఐపీఎల్ 2025లో భాగంగా 32వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) జట్లు తలపడుతున్నాయి. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం(Arun Jaitley Stadium)లో జరిగే ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ ‌నెగ్గి బౌలింగ్ ఎంచుకుంది. కాగా ఈ…