DC vs RR: వాట్ ఏ మ్యాచ్.. సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ

IPL 2025 సీజన్‌లో ఫస్ట్ సూపర్ ఓవర్(Super Over) మ్యాచ్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్(DC vs RR) మధ్య జరిగిన మ్యాచ్ టై అవ్వడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. సూపర్ ఓవర్లో ఢిల్లీ థ్ల్రిల్లింగ్ విక్టరీ సాధించింది.…