అంత్యక్రియలకు ఏర్పాట్లు.. సడెన్ గా లేచి కూర్చొవడంతో అంతా షాక్

ఆయనకు ఎనిమిది పదుల వయసు దాటింది. వయసురీత్యా కొన్నేళ్లుగా అనారోగ్యం వెంటాడుతోంది. అలా ఇటీవల శరీరంలో కదలిక లేకపోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే చికిత్సకు కూడా స్పందించకపోవడంతో ఇక బతకడని డాక్టర్లు చేతులెత్తేశారు. చేసేదేం…