Deepika Kumari : ఆర్చరీ వరల్డ్ కప్‌ ఫైనల్.. భారత్​కు సిల్వర్ మెడల్

Mana Enadu : ఆర్చరీ వరల్డ్ కప్‌(Archery World Cup Final 2024)లో భారత్​కు సిల్వర్ మెడల్ దక్కింది. ఫైనల్స్‌కు చేరిన భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి (Deepika Kumari) రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చైనా ప్లేయర్ లి జియామన్ నుంచి…