Delhi Elections: ఢిల్లీ దంగల్.. నేడే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు
దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో అధికారం ఎవరిదన్న దానిపై నేడు (ఫిబ్రవరి 8) క్లారిటీ రానుంది. ఇవాళ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. AAP, BJP మధ్యే ప్రధాన పోటీ నెలకొనగా, ఏ పార్టీది గెలుపనేది మధ్యాహ్నం 12 గంటలకు…
Delhi Exit Polls: హస్తిన పీఠం కమలానిదే.. తేల్చిసేన మెజారిటీ సర్వే సంస్థలు
హస్తినలో కమలం(BJP) పాగా వేయడం పక్కా అని ఎగ్జిట్ పోల్స్(Exit Polls) తేల్చేశాయి. హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) కమలం విజయం సాధించబోతోందని దాదాపు అన్ని సర్వే సంస్థలు(Survey Organizations) ప్రకటించాయి. ఇందులో ప్రధాన సర్వే సంస్థలన్నీ…
దిల్లీ అసెంబ్లీ పోరుకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్
దేశ రాజధాని దిల్లీలో అసెంబ్లీ పోరు (Delhi Assembly Elections 2025)కు రంగం సిద్ధమైంది. బుధవారం రోజున ఈ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. 1.56 కోట్ల మందికిపైగా…
మహిళలకు బంపర్ ఆఫర్.. ఎవరు గెలిచినా నెలకు రూ.2,500
మరికొన్ని రోజుల్లో దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు (Delhi Assembly Elections 2025) జరగనున్నాయి. ఈసారి ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలకంగా మారారు. వారు మొగ్గు చూపే రాజకీయ పార్టీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపథ్యంలో పలు…
నేడే దిల్లీ ఎన్నికల షెడ్యూల్.. మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
2025 కొత్త ఏడాదిలో ఎన్నికల సందడి మొదలవనుంది. దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ (మంగళవారం) ప్రకటించనుంది. మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల అధికారులు (Central Election Commission) మీడియా…











