Delhi Elections 2025: నేడే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. 70 స్థానాలకు పోలింగ్

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly elections) కు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఇవాళ (జనవరి 5) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఒకే విడతలో పోలింగ్(Polling) జరగనుంది. అలాగే పోలింగ్…