Video Viral : కూలిన ఆరు అంతస్తుల భవనం.. నలుగురు దుర్మరణం

ఢిల్లీలో మరో భవనం (Building Collapse) కుప్పకూలింది. ముస్తాఫాబాద్ ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఆరు అంతస్తుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు, సహాయక…