మళ్లీ ఫెయిల్.. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జీరో

ఢిల్లీ ఎన్నికల్లో(Delhi Assembly Election Results 2025) కాంగ్రెస్‌ పార్టీ చతికిలపడింది. ఒక్క స్థానంలో కూడా ఈ పార్టీ ఆధిక్యంలో లేదు. అన్ని చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది.  2013 వరకు వరుసగా 15 సంవత్సరాలు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ పార్టీ…