Delhi Assembly Results: ప్రారంభమైన కౌంటింగ్.. ఆధిక్యంలో బీజేపీ

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోన్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly Election Results) ఫలితాల కౌంటింగ్(Counting) ప్రారంభమైంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్(Postal Ballot), EVMలలోని ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు లెక్కించిన పోస్టల్ బ్యాలెట్…