వివాహేతర సంబంధం నేరం కాదు : ఢిల్లీ హైకోర్టు

వివాహేతర సంబంధం (Extra Marital Affair) నేరం కాదంటూ ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇది నైతికతకు సంబంధించిన అంశం అని, దాన్ని నేరంగా పరిగణించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఉదహరించడాన్ని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉటంకిస్తూ..…