దిల్లీ లిక్కర్ కేసు.. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఎల్జీ గ్రీన్ సిగ్నల్

Mana Enadu : దేశ రాజధాని దిల్లీలో ఎన్నికలు (Delhi Elections 2024) సమీపిస్తున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ ఆరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను విచారించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌…