Aadhar Card: మీ ఆధార్ సేఫేనా..? ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో చెక్ చేశారా?

Mana Enadu: ఆధార్ కార్డు(Aadhaar Card).. మనకు దాదాపు అన్ని అవసరాలకు అవసరం. బ్యాంకు అకౌంట్(Bank Account) ఓపెన్ చేయాలన్నా, పాన్ కార్డు(Pan card) తీసుకోవాలన్నా, ఇంటి అడ్రస్(Address) తెలుసుకోవాలన్నా.. చివరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకానికీ(Free…