Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం కారు తనిఖీ..

పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. ప్రశాంతమైన పోలీంగ్​ జరిగేందుకు పోలీస్​ యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Madhira: మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy…