Naga Chaitanya-Sobhita: చైతూ-శోభిత వివాహం.. ఎప్పుడు.. ఎక్కడ? అక్కినేని ఫ్యామిలీ ప్లాన్ ఏంటి?

Mana Enadu: సమంతతో విడాకుల అనంతరం కొన్ని రోజులు సింగిల్‌గా ఉన్న అక్కినేని నాగచైతన్య ఇటీవల నిశ్చితార్థం చేసుకున్నారు. హీరోయిన్ శోభితా ధూళిపాళతో చైతూ ఎంగేజ్‌మెంట్ గ్రాండ్‌గా జరిగింది. సమంతతో రిలేషన్‌కు పుల్‌స్టాప్ పెట్టిన ఈ అక్కినేని వారసుడు.. కొన్నేళ్లుగా శోభితతో…