Devara Pre-Release Event: దేవర ప్రీరిలీజ్ డేట్ ఫిక్స్.. ఎక్కడో తెలుసా?

ManaEnadu: శివ కోటటాల(Koratala Shiva) డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌(Jr.NTR) నటించిన మూవీ దేవర(Devara). ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా SEP 27న విడుదల…