‘దేవర’ రోరింగ్ షురూ.. రిలీజ్‌కు ముందే తారక్ మూవీ క్రేజీ రికార్డు

ManaEnadu:ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు పొందాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (NTR). ఆర్ఆర్ఆర్ వంటి సినిమా తర్వాత ఆయన ఎలాంటి మూవీ చేస్తాడా అని చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల అంచనాకు తగ్గట్టే ఆయన దర్శకుడు…