Devara: ఫ్యాన్స్ కోసమే.. ‘దేవర’ కలెక్షన్స్‌

ManaEnadu:‘దేవర’ మూవీ కలెక్షన్స్‌పై మరో మారు రచ్చ జరుగుతోంది. ఈ సినిమా విడుదలైనప్పటి నుండి.. మేకర్స్ అనౌన్స్ చేస్తున్న కలెక్షన్ల పోస్టర్స్‌పై రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన నిర్మాత నాగవంశీ ‘దేవర’ కలెక్షన్స్‌పై చేసిన వ్యాఖ్యలు…