ఓవర్సీస్​లో ‘దేవర’ జోరు.. 6 నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్​ ఔట్!

Mana Enadu:మ్యాన్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌ (NTR) దర్శకుడు కొరటాల శివ కాంబోలో వస్తున్న మరో సినిమా ‘దేవర’ (Devara). రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగం సెప్టెంబరు 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా…