DEVARA Review: దేవర.. మాస్ జాతర

ManaEnadu:ఆరేళ్ల ఎన్టీఆర్(NTR) ఫ్యాన్స్ నిరీక్షణకు తెరపడింది. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తున్న మూవీ ఇదే. మధ్య వచ్చిన RRRలో రామ్ చరణ్‌తో కలిసి నటించిన విషయం తెలిసిందే. అందుకే మునుపెన్నడూ లేనంతగ ఇటు తారక్ ఫ్యాన్స్, అటు…