‘దేవర’ నుంచి ‘దావూదీ’ సాంగ్ రిలీజ్ – డ్యాన్స్ ఇరగదీసిన ఎన్టీఆర్, జాన్వీ

ManaEnadu:పాన్ ఇండియా స్టార్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర పార్ట్ -1 (Devara Part-1)’. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్…