Bhu Bharathi: ధరణి కాదు.. ఇకపై ‘భూ భారతి’

గతంలో బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం భూ సమస్యల కోసం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన చట్టం ‘ధరణి(Dharani)’. దీని ద్వారా భూ దస్త్రాల ప్రక్షాళన, రైతు బంధు(Rythubandhu) వంటివి ఈ రికార్డుల మేరకే అమలు చేసింది. అయితే తాజా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ధరణిని…