Dhurandhar: సోషల్ మీడియా షేక్.. నెక్స్ట్ లెవల్‌లో ‘ధురంధర్’ టీజర్

బాలీవుడ్ టాప్ హీరో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) మరోసారి మాస్ అవతారమెత్తాడు. ఆయన తాజాగా నటిస్తున్న మూవీ ‘ధురంధర్‌’ (Dhurandhar).ఆదిత్య ధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో 20 ఏళ్ల సారా అర్జున్ (Sara Arjun) హీరోయిన్గా పరిచయం అవుతోంది.…