Rukmini Vasanth: ప్రభాస్ ‘స్పిరిట్’లో కన్నడ బ్యూటీ రుక్మిణి!

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్లో ‘స్పిరిట్’ (Spirit) మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సిన్సియర్ అండ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు ఇప్పటికే సందీప్…