Jr.NTRతో యాక్షన్ థ్రిల్లర్.. అసలు నిజం ఇదే!

Mana Enadu: యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టాలీవుడ్‌లో ఓ రేంజ్‌లో ఫేమ్ ఉన్న యాక్టర్. సినిమా ఏదైనా, పాత్ర ఎలాంటిదైనా అందులో చక్కగా ఒదిగిపోతాడు. వారసత్వంగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన కష్టంతో ఓ స్టార్‌గా ఎదిగాడు. నటన, డాన్స్, యాక్షన్…