ఆ 10 మంది MLAలపై కాసేపట్లో తీర్పు.. ఉపఎన్నికకు సిద్ధం కావాలన్న KTR

BRS నుంచి గెలుపొంది కాంగ్రెస్‌(Congress)లో చేరిన 10 మంది MLAలపై చర్యలు తీసుకోవాలంటూ BRS వేసిన పిటిషన్‌పై ఈరోజు సుప్రీంకోర్టు(Supreme Court)లో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్(Speaker)ను ధర్మాసనం ప్రశ్నించింది. ఈనెల 10వ తేదీన విచారణ…