శ్రావణమాసం స్పెషల్.. IRCTC అరుణాచలం To తంజావూర్ టూర్ గురించి తెలుసా..?

Mana Enadu:శ్రావణమాసం అంటే హిందువులకు చాలా ఇష్టమైన నెల. ఈ నెలలో చాలా మంది లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు వ్రతాలతో బిజీబిజీగా గడుపుతుంటారు. కొందరైతే ప్రముఖ దేవాలయాలు దర్శించుకునేందుకు ప్లాన్ చేస్తుంటారు. మీరు కూడా శ్రావణమాసంలో…