ప్రయాణికులకు అలర్ట్.. దీపావళికి 804 ప్రత్యేక రైళ్లు

Mana Enadu : దసరా, దీపావళి, సంక్రాంతి పండుగల సమయంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుపుతున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది దసరాకు కూడా ప్రత్యేక రైళ్లను నడిపింది. ఇక తాజాగా ప్రయాణికుల సౌకర్యార్థం దీపావళి(Diwali),…