బీపీ ఉంటే జీవితాంతం మందులు వాడాల్సిందేనా?

ManaEnadu:ఒకప్పుడు ఐదు పదుల వయసు దాటిన వారిలోనే బీపీ (రక్తపోటు) కనిపించేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ల వయసులోనూ కనిపిస్తోంది. ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో మార్పు, శారీరక, మానసిక రుగ్మతల వల్ల నేటి తరంలో ఎక్కువ మంది బీపీ బారిన పడుతున్నట్లు…