హాట్సాఫ్ భైరవ.. తోటి కుక్కకు బ్లడ్ డొనేట్ చేసి ప్రాణాలు కాపాడిన డాబర్‌మన్‌

Mana Enadu:సాధారణంగా మనుషులు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు వారికి రక్తం అవసరం ఏర్పడే పరిస్థితులు వస్తాయి. ఆ సమయంలో ఆస్పత్రుల్లో ఉన్న బ్లడ్ బ్యాంకుల్లో నుంచి బ్లడ్ తీసుకువచ్చి పేషెంట్​కు ఇన్ఫ్యూజ్ చేస్తారు. ఒకవేళ పేషెంట్ బ్లడ్ గ్రూప్​నకు సెట్ అయ్యే…