Atlee: డైరెక్టర్ అట్లీకి డాక్టరేట్.. ఫ్యాన్స్ విషెస్

పాన్ ఇండియా మూవీస్ డైరెక్టర్ అట్లీ(Director Atlee)కి మరో ఘనత దక్కింది. చెన్నైకి చెందిన సత్యభామ యూనివర్సిటీ(Satyabhama Univercity) ఆయనకు డాక్టరేట్(Doctorate) ప్రకటించింది. జూన్ 14న జరిగే యూనివర్సిటీ 35వ స్నాతకోత్సవ వేడుకలో అట్లీకి డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు. ఈ సందర్భంగా…