పొలంలో డొనాల్డ్ ట్రంప్.. బ్యాక్‌ గ్రౌండ్‌లో ‘బలగం’ సాంగ్.. వీడియో చూశారా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అనగానే సీరియస్ లుక్స్.. ఎవరి మాట వినని సీతయ్య.. నేనే మోనార్క్ అనే వైఖరి గుర్తుకొస్తుంటుంది. ఎవడైతే నాకేంటి అనే తరహాలో ఆయన వైబ్ కనిపిస్తుంటుంది. ఇక ఆయన తీసుకునే నిర్ణయాలు.. విధానాలు…