అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం

అమెరికా నూతన అధ్యక్షుడిగా రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపడుతున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 10.30 గంటలకు వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనంలో ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం ప్రారంభమైంది. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్…