డొనాల్డ్ ట్రంప్ ర్యాంపేజ్ షురూ.. తొలిరోజే షాకింగ్ నిర్ణయాలు

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రెసిడెంట్ సీటులో కూర్చోగానే ఆయన వరుసగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారు. డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేస్తూ షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.…