Double iSmart : నెల రోజులు కూడా కాకుండానే.. సైలెంట్‌గా ఓటీటీలోకి ‘డబుల్‌ ఇస్మార్ట్‌’

ManaEnadu:దర్శకుడు పూరీ జగన్నాథ్‌ యంగ్ హీరో రామ్‌ పోతినేని (Ram Pothineni) కాంబోలో వచ్చిన మరో సినిమా ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart Movie). ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కింది. పార్ట్-1 మాస్‌ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది.…