నా సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఆయన కాల్ చేయగానే.. ఏడుపొచ్చింది: పూరీ జగన్నాథ్‌

Mana Enadu:టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ స్టైలే వేరు. ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, బిజినెస్​మెన్ ఈ సినిమాలు తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేశాయి. బ్లాక్ బస్టర్ హిట్లతో పూరీ రేంజ్ టాలీవుడ్​లో ఎక్కడికో…