శంకర్ గాడి మాస్ జాతర షురూ.. ఇట్స్ ‘డబుల్ ఇస్మార్ట్’ బుకింగ్ టైం

ManaEnadu:టాలీవుడ్ లో మరో రెండ్రోజుల్లో సినీ జాతర జరగబోతోంది. ఆగస్టు 15వ తేదీన ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.  ఊరమాస్ జాతర చేయడానికి టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఊరమాస్ గా మారిన చాక్లెట్ బాయ్ రామ్ పోతినేని…