మందేసి డ్రైవింగ్ చేస్తున్నారా?.. మీ లైసెన్స్ క్యాన్సిల్ అవ్వటం ఖాయం

Mana Enadu : ‘మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరం’ అని పదే పదే చెబుతున్నా.. ఎన్ని రకాల అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా.. ఎన్ని యాడ్స్ రూపొందిస్తున్నా.. మందుబాబుల తీరు మాత్రం మారడం లేదు. మందేసి వాహనం నడుపుతూ వారు ప్రమాదాలకు…