Prashanth Neel : అప్పుడు కేజిఎఫ్.. ఇప్పుడు సలార్.. షారుఖ్ మీద పోటీకి ప్రశాంత్ నీల్..

డంకీ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా సలార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. ఇపుడు సినిమా ప్రేక్షకుల అందరి దృష్టి సలార్(Salaar), డంకీ(Dunki) సినిమాల పైనే ఉంది. షారుఖ్ జవాన్, పఠాన్ సినిమాలతో బ్యాక్ టు…