Sourav Ganguly: గంగూలీ కాన్వాయ్‌కి యాక్సిడెంట్.. దాదాకు తప్పిన ప్రమాదం

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌర‌వ్ గంగూలీ(Sourav Ganguly)కి పెను ప్రమాదం తప్పింది. ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు రోడ్డు ప్ర‌మాదాని(Car road accident)కి గురైంది. ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు వెస్ట్ బెంగాల్‌(West Bengal)లోని బుర్ద్వాన్‌ యూనివర్సిటీ వెళ్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న చోటు…