దసరా సెలవులు వచ్చేశాయి.. ఎప్పటి నుంచి అంటే?

ManaEnadu : సెప్టెంబరులో వర్షాలు, వినాయక చవితి (Vinayaka Chaviti), ఇతర పండుగలతో విద్యా సంస్థలకు సెలవులు ఎక్కువ వచ్చాయి. గణేశ్ నిమజ్జనం పూర్తి కావడంతో విద్యార్థులంతా స్కూళ్ల బాట పట్టారు. మళ్లీ ఎప్పుడు సండే వస్తుందా.. ఎప్పుడు హాలిడేస్ (Holidays)…