అంతరిక్షం నుంచి సునీతా విలియమ్స్‌ ముచ్చట్లు.. ఈనెల 13న ఎర్త్‌ టు స్పేస్‌ కాల్‌

ManaEnadu:బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌లో భాగంగా నాసా (NASA) ఈ ఏడాది జూన్‌లో 10 రోజులప్రయోగాత్మక పరీక్ష చేపట్టింది. ఈ మిషన్​లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ (Sunita Williams), మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో…