Earthquake: తెలంగాణకు భూకంప హెచ్చరికలు.. IMD క్లారిటీ ఇదే!

తెలంగాణకు భూకంపం(Earthquake in Telangana) సంభవించే అవకాశం ఉందని ‘ఎర్త్‌కేక్ రీసెర్చ్ అండ్ అనాలసిస్(Earthquake Research & Analysis)’ హెచ్చరికలు జారీచేసింది. ఈ మేరకు రామగుండం(Ramagundam) సమీపంలో భారీ భూకంపం వచ్చే అవకాశం ఉందని, దాని తీవ్రత హైదరాబాద్, వరంగల్ నుంచి…