ప్రైవేటు డిగ్రీ కళాశాలల ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నూతన కార్యవర్గం

మన ఈనాడు: నగరంలోని కొత్తపేట శివాని ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యం బుధవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం సభ్యులను ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా రామంతాపూర్​ స్ఫూర్తి మహిళా డిగ్రీ కళాశాల…